సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

26-11-2018 Mon 07:33 | Entertainment
  • నెలాఖరు నుంచి సమంత కొత్త సినిమా
  • మహేశ్, సుకుమార్ చిత్రం అప్ డేట్స్ 
  • కాబోయే భర్త గురించి రాశిఖన్నా 
  • గీత రచయితగా మారిన కొరియోగ్రాఫర్
*  ప్రస్తుతం 'మజిలి' చిత్రంలో నటిస్తున్న కథానాయిక సమంత త్వరలో నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. కొరియన్ చిత్రం 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుంది. సురేశ్ బాబు దీనిని నిర్మిస్తారు.
*  మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందే చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవుతుంది. ఈ చిత్రం కోసం మహేశ్ మే నెల నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
*  తన పెళ్లి మరో రెండేళ్లలో ఉంటుందని కథానాయిక రాశిఖన్నా చెప్పింది. 'మరో రెండేళ్లలో మా వాళ్లు సంబంధాలు చూడడం మొదలుపెడతారు. నా మనస్తత్వానికి తగ్గా వ్యక్తినే చేసుకుంటాను. తను మంచి హృదయం కలవాడై వుండాలి' అని చెప్పింది. ఈ ముద్దుగుమ్మ త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా నటించే చిత్రంలో నటించనుంది.
*  కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో ప్రభుదేవా గీత రచయితగా కూడా మారాడు. తాను నటిస్తున్న 'చార్లీ చాప్లిన్ 2' చిత్రం కోసం ప్రభుదేవా ఓ పాటను రాశాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతంలో దీనిని రికార్డు చేశారు.
samanthaMahesh BabusukumarRashikhanna

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more